top of page
Suresh D

🏍️ 'పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి.. పట్టపగలు భార్య కిడ్నాప్..' 🚗

ఖమ్మం నగరానికి చెందిన దూలగొండ సన్నీ, కొత్తగూడెం కి చెందిన గొగ్గెల మాధవి లు కొంత కాలంగా ప్రేమించుకొని ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు. 💍 పెద్దలకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఖమ్మం నగరానికి చెందిన దూలగొండ సన్నీ, కొత్తగూడెం కి చెందిన గొగ్గెల మాధవి లు కొంత కాలంగా ప్రేమించుకొని ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు. 💍 పెద్దలకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మాధవి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. 🙅‍♀️మాధవి పరీక్ష రాయడానికి ఖమ్మం నుంచి కొత్తగూడెం ఆటోలో తీసుకెళుతుండగా మార్గమధ్యలో కారులో ఛేజ్ చేసి భర్తపై దాడి చేసి భార్యను బలవంతంగా కారులో ఎత్తుకెల్లారు. 🙆‍♂️ కులాంతర ప్రేమ వివాహం కారణంగానే తనపై దాడిచేసి తన భార్యను కిడ్నాప్ చేశారని తనకూ, తన భార్యకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు భర్త సన్ని. 👮‍♂️ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. 🕵️‍♂️🔍 మాధవి కుటుంబ సభ్యులే కిడ్నాప్‌కు పాల్పడి ఉంటారని సన్నీ అరోపించాడు. 🚓


bottom of page