top of page

📢 అమిత్ షాతో భేటీపై స్పందించిన లోకేశ్ 🤝

🇮🇳 కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ఆయన ఢిల్లీలో 🏛️ మీడియాతో మాట్లాడుతూ. చంద్రబాబు అరెస్టు, ఆరోగ్యం, జైలులో భద్రతపై ఆందోళన 📢 గురించి ఆయనకు వివరించినట్లు 🗣️ చెప్పారు. సీఐడీ 🕵️ తనను ఎందుకు పిలిచింది? 🤔 ఎన్నికేసులు 🗳️ పెట్టారని అమిత్ షా 🧔 అడగగా, రాజకీయ కక్షతోనే 🏛️ ఇబ్బంది పెడుతున్నారని 🗣️ చెప్పానన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 🧑‍⚖️ ఫోన్ 📞 చేసి అమిత్ షా తనను కలవాలనుకుంటున్నట్లు 🤨 చెప్పారని, కిషన్ రెడ్డి 🧑‍⚖️ సలహాతోనే 🗨️ భేటీ 🤝 అయ్యానని పేర్కొన్నారు. 🙌


Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page