top of page
Shiva YT

కోర్టు తీర్పుతో బిడ్డను చంపాలని చూస్తున్నారా?' 🤔

సుప్రీంకోర్టు సీజే చంద్రచూడ్.. 26 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలన్న పిటిషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇన్ని వారాలు ఏం చేశారు? ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కోర్టు తీర్పుతో బిడ్డను చంపించాలా?' అని ప్రశ్నించారు. 🧐👨‍⚖️ బిడ్డ సంరక్షణపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవడం ఒక్కటే మార్గమని కోర్టు పేర్కొంది. 👩‍⚖️📜 కాగా, ఈ కేసుపై బుధవారం జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ బీవీ నాగరత్నల ధర్మాసనం భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసింది. 📅👥


bottom of page