top of page

📱🔥 స్మార్ట్ ఫోన్ కొనాలనుకొంటున్నారా? ఆ ఫోన్ పై అదిరే ఆఫర్..

📱 బడ్జెట్ లెవల్ స్మార్ట్ ఫోన్లలో పోకో బ్రాండ్ కు మంచి పేరు ఉంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఈ బ్రాండ్ ఫోన్లలో ఉంటాయి. దీనిలో పోకో ఎం5 ఫోన్ బాగా పాపులర్.

కాగా ఈ ఫోన్ ధర ఇప్పుడు మరింత తగ్గింది. వాస్తవానికి ఈ ఫోన్ ధర రూ. 12,499కాగా.. ఇప్పుడు ఇది రూ. 7,999కే లభిస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ ఈ ఆఫర్ ను అందిస్తోంది. మరో రెండు రోజుల్లో ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం అవుతుండగా.. అంతకన్నా ముందే పోకో ఎం5 ఫోన్ ధర తగ్గడం విశేషం. ఒకవేళ మీరు స్మార్ట్ ఫోన్ కొనాలనుకొటుంటే.. అదికూడా స్టన్నింగ్ ఫీచర్లతో పాటు అనువైన బడ్జెట్లో కావాలనుకొంటే ఈ ఫోన్ మీకు బెస్ట్ ఆప్షన్. 📱💰

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page