top of page
MediaFx

ఈ వారం ఓటీటీలో సినిమాలు, వెబ్ సీరీస్ల సందడి!


థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో, ఓ టి టి లలో వస్తున్న సినిమాలకు కూడా అంతే క్రేజ్ పెరిగిపోయింది. ఇటీవల కాలంలో ఓటీటీలలో వచ్చే సినిమాలకు ఆదరణ బాగా పెరిగింది. అంతేకాదు సిరీస్ లకు కూడా ఓ రేంజ్ లో ఫ్యాన్స్ తయారయ్యారు. ప్రతివారం ఓటీటీలలో రిలీజ్ అయ్యే సినిమాల కోసం సినిమా ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సిరీస్ల విషయమైతే చెప్పనక్కర్లేదు.ఈ వారం ఓటీటీలలో విడుదల అయ్యే సినిమాలు, వెబ్ సీరీస్ల లిస్ట్ మీ కోసం:

నెట్‌ఫ్లిక్స్ నుండి:

  • "టుగెదర్" (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 02

  • "ఫైల్స్‌ అప్ ది ఆన్‌ఎక్స్‌ప్లెయిన్డ్" (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03

  • "రిప్ లే" (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 04

  • "పారాసైట్- ది గ్రే" (కొరియన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 05

  • "స్కూప్" (ఇంగ్లిష్ సినిమా)- ఏప్రిల్ 05

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్పెషల్స్:

  • "లంబసింగి" (తెలుగు సినిమా)- ఏప్రిల్ 02

  • "భీమా" (గోపీచంద్ సినిమా)- ఏప్రిల్ 05

  • "హనుమాన్" (తమిళం, కన్నడ, మలయాళం వర్షన్)- ఏప్రిల్ 05

అమెజాన్ ప్రైమ్ వీడియో విందు:

  • "మ్యూజికా" (హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 04

  • "యే మేరీ ఫ్యామిలీ" (వెబ్ సిరీస్) సీజన్ 3- ఏప్రిల్ 04

  • "హౌ టూ డేట్ బిల్లీ వాల్ష్" (హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 05

యాపిల్ టీవీ ప్లస్ చిత్రాలు:

  • "లూట్ సీజన్‌" 2 (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03

  • "సుగర్" (హాలీవుడ్ సినిమా) – ఏప్రిల్ 05

సోనీలివ్ స్పెషల్:

  • "ఫ్యామిలీ ఆజ్‌ కల్" (హిందీ మూవీ)- ఏప్రిల్ 03

జీ5 ఓటీటీ విశేషాలు:

  • "ఫర్రీ" (హిందీ సినిమా)- ఏప్రిల్ 05

bottom of page