top of page

iPhone 12: రూ. 33 వేలకే ఐఫోన్‌ 12 సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగంటే..

ఐఫోన్‌ 12ని తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. యాపిల్‌ ఐఫోన్‌12 ధర ప్రస్తుతం రూ. 48,999గా ఉంది. అయితే ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ. 32,999కే సొంతం చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మీడియం రేంజ్‌ ఆండ్రాయిడ్‌ ధరకు సమానం. 📊

పండుగల సీజన్‌ను క్యాష్‌ చేసుకునే ఉద్దేశంతో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్‌లోనే.. 📆🎉ఐఫోన్‌ను ఒక్కసారైనా ఉపయోగించాలని కోరుకునే వారు మనలో చాలా మందే ఉంటారు. ఇందులో ఉండే సెక్యూరిటీ, ప్రైవసీ ఫీచర్స్‌.. అధునాతన కెమెరానే దీనికి కారణం. 📸అంతేకాకుండా యాపిల్‌ బ్రాండ్‌ అంటే ఒక స్టేటస్‌ సింబల్‌గా భావించే వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఐఫోన్‌ కొనుగోలు చేద్దామంటే ధరలు మాత్రం చుక్కలు చూపించేలా ఉంటాయి. అందుకే చాలా మంది కోరిక ఉన్నా ఐఫోన్‌ను కొనడానికి వెనుకడుగు వేస్తుంటారు. 🛍ఇలాంటి వారి కోసమే ఫ్లిప్‌కార్ట్‌ ఒక సూపర్ డీల్‌ను తీసుకొస్తోంది. 🎁🎊ఐఫోన్‌ 12ని తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. యాపిల్‌ ఐఫోన్‌12 ధర ప్రస్తుతం రూ. 48,999గా ఉంది. అయితే ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ. 32,999కే సొంతం చేసుకోవచ్చు. 📱💲ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మీడియం రేంజ్‌ ఆండ్రాయిడ్‌ ధరకు సమానం. పండుగల సీజన్‌ను క్యాష్‌ చేసుకునే ఉద్దేశంతో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్‌లోనే ఐఫోన్‌12పై డిస్కౌంట్‌ లభించనుంది. 📆🎉రూ. 49వేల ఫోన్‌ను, రూ. 33 వేలకు సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. 🛒


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page