top of page

🏋️‍♂️ వ్యాయామం ఎక్కువగా చేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే… 😓

🏃‍♂️ శరీరం ఫిట్‌గా ఉండాలంటే వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. బిజీ లైఫ్‌లో మిమ్మల్ని మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. 💪🏃‍♀️

ఆఫీసులో గంటల తరబడి డెస్క్ వర్క్ చేస్తాం. ఎక్కువ సేపు సీట్లో కూర్చుంటాం.. దాని వల్ల మన శరీరం ఫిట్ గా ఉండదు. 🔑 శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, హెల్తీ డైట్‌తో పాటు రోజువారీ వర్కవుట్‌లు చేయడం అవసరం. 🥦🥗

⚠️ అయితే అధిక వ్యాయామం కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ⚖️ ఎక్కువసేపు వర్కవుట్ చేయడం వల్ల బీపీ ఎక్కువ కావడం తరచుగా కనిపిస్తుంది. 🩺 శరీరానికి వ్యాయామం అవసరం, కానీ అధిక వ్యాయామం కూడా మీ మరణానికి కారణం కావచ్చు. ☠️ 🕒 వారానికి 150 నిమిషాల వ్యాయామం లేదా ప్రతి వారం కేవలం 75 నిమిషాల వ్యాయామం చేస్తే మీ శరీరం ఖచ్చితంగా ఫిట్‌గా ఉంటుంది. 💥 శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పరిమిత సమయం వరకు వ్యాయామం చేస్తే సరిపోతుంది. ⏰ మీరు కూడా జిమ్ చేస్తే, కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. తద్వారా వ్యాయామం మీ శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. 👍 ⚠️ ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల అలసట: అతిగా వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని చురుకుదనం పోయి అలసట వస్తుంది. 🛋️ ఎక్కువ సేపు వర్కవుట్ చేస్తే శరీరంలో బలహీనత పెడుతుంది. తొందరపడి వ్యాయామం చేయకూడదని గుర్తుంచుకోండి. 💤 శరీరం ఫిట్‌గా ఉంచుకోవడానికి 40-45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే సరిపోతుంది. 🏃‍♀️

Commenti


bottom of page