top of page
Shiva YT

🧘‍♂️💡🚫💧🍽️🚿యోగాసనాలు వేసిన తర్వాత పొరపాటున ఈ తప్పులు చేయకండి. 🧘‍♂️💡🚫💧🍽️🚿

మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా చాలా మంచిది. 🧘‍♂️💪💆‍♂️

కానీ చాలామంది యోగా చేసిన తర్వాత కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులేంటో తెలుసుకుందాం. 🤔🚫

యోగా సమయంలో చాలా శక్తి ఖర్చు అవుతుంది. అందుకే యోగా చేసిన వెంటనే నీళ్లు తాగకూడదు. 💪⏳

యోగా తర్వాత మీకు ఆకలిగా అనిపించినా, వెంటనే తినకండి. కావాలనుకుంటే యోగాకు ముందు తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు. 🍽️🚫🍛

యోగాసనాల సమయంలో కండరాలు విస్తరించి శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో యోగా చేసిన వెంటనే స్నానం చేయకూడదు. ❄️🛁

యోగాసనం ముగింపులో శవాసనం చేస్తారు. ఈ ఆసనం ముఖ్యం కాదని మీరు అనుకుంటే మీ రోజువారీ యోగాభ్యాసం తర్వాత మీ శరీరానికి, మనస్సుకు విశ్రాంతిని ఇస్తుంది. 🧘‍♂️🌟💆‍♂️


bottom of page