top of page
Shiva YT

🚿 రోజూ తల స్నానం చేయడం వల్ల జుట్టు రాలి పోతుందా?

🧴 షాంపూ వాడటం వల్ల జుట్టు రాలి పోతుందని కొందరు అంటూంటారు. అయితే గాఢత తక్కువగా ఉన్న షాంపూ పెట్టడం వల్ల మాడు అనేది శుభ్ర పడి, ఆరోగ్యంగా ఉంటుంది. కానీ రెగ్యులర్ గా మాత్రం షాంపూని వాడకూడదు.

🔄 షాంపూ వాడటం వల్ల జుట్టు రాలి పోతుందని కొందరు అంటూంటారు. అయితే గాఢత తక్కువగా ఉన్న షాంపూ పెట్టడం వల్ల మాడు అనేది శుభ్ర పడి, ఆరోగ్యంగా ఉంటుంది. కానీ రెగ్యులర్ గా మాత్రం షాంపూని వాడకూడదు. 🚿 వారానికి రెండు సార్లు హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. షాంపూ తర్వాత కండీషనర్ పెడితే ఇంకా బెటర్ అని నిపుణులు అంటున్నారు. షాంపూ ప్రతి రోజూ నెత్తి మీద రాయడం వల్ల జీవం లేనట్టుగా ఉండి.. జుట్టు మూలాలు దెబ్బతిని ఊడి పోయే ప్రమాదం ఉంది. 🌞 ప్రతి రోజూ తల స్నానం చేయడం వల్ల తల మీద ఉన్న మురికి పోతుంది. కానీ జుట్టు పొడి బారి పోతుంది. అంతే కాకుండా ఉదయం ఆఫీసులకు వెళ్లే హడావిడిలో ఉంటారు. ఆ సమయంలో తల స్నానం చేసేటప్పుడు కూడా వీలైనంత తక్కువగా షాంపూని వాడాలి. ఎక్కువగా పెట్టినా జుట్టు పొడి బారి కుదళ్లు బలహీన పడతాయి. 🌱🚿

bottom of page