top of page

🩰 అధిక రక్తపోటును నియంత్రించే యోగాసనాలు...🧘‍♀️

యాష్టికాసన: యాష్టికాసనాన్ని కర్ర భంగిమ అని కూడా అంటారు. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే సమర్థవంతమైన యోగాసనం. 🩰 🩸

ఈ ఆసనం ఎలావేయంటే.. ముందుగా 🏃‍♂️ చాపపై వెల్లకిలా పడుకోవాలి. 👁️ కాళ్ళు పూర్తిగా విస్తరించాలి. 👐 పాదాలను ఒకదానికొకటి సమాంతరంగా ఉంచాలి. 🙏 చేతులను కూడా శరీరానికి దూరంగా విస్తరించాలి. 😌 మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. 🌬️ ఊపిరి పీల్చుకుంటూ, శరీరాన్ని పూర్తి పొడవుకు విస్తరించాలి. 🌬️🚶‍♂️ కొన్ని సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండాలి. 1️⃣0️⃣ తర్వాత ప్రారంభ దశకు రావాలి.

🦵 ఉత్కటాసనం: ఉత్కటాసనం లేదా కుర్చీ భంగిమ. 🪑 శరీర కండరాలకు వ్యాయామం సమర్ధవంతంగా చేస్తుంది. 🤸‍♂️ ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే.. 👣 నిటారుగా నిలబడి, పాదాలను దూరంగా ఉంచాలి. 👐 ఇప్పుడు 🤚 చేతులను తలపైకి చాచుకుని, శరీరాన్ని కుర్చీలో కుర్చున్న భంగిమలో ఉంచాలి. 🪑 వీపును నిటారుగా ఉంచాలి. 🌬️ దీర్ఘ శ్వాస తీసుకుంటూ 1-2 నిమిషాలు ఈ స్థితిలో ఉండాలి. 🌬️ 1️⃣0️⃣ నెమ్మదిగా ప్రారంభ దశకు రావాలి.

🪆 భద్రాసనం: భద్రాసనం లేదా సీతాకోకచిలుక భంగిమ అనేది విశ్రాంతినిచ్చే ఆసనం. 🧘‍♀️ ఇది ఒత్తిడిని తగ్గించడం ద్వారా అధిక రక్తపోటును నిర్వహించడంలో సహాయపడుతుంది. 🌬️ ఈ భంగిమను ఎలా వేయాలంటే.. 👁️ కాళ్ళను ముందు చాచి కూర్చోవాలి. 🦵 మోకాళ్ళను వంచి, పాదాల అరికాళ్ళను ఒకచోటికి చేర్చాలి. 🪆 ఇప్పుడు 🦵 మోకాళ్లను ప్రక్కకు విస్తరించాలి. 👐 చేతులతో పాదాలను పట్టుకోవాలి. 👆 ఇప్పుడు 🪆 నెమ్మదిగా మోకాళ్లను పైకి క్రిందికి స్వింగ్ చేయాలి. 🧘‍♀️ వీపును నిటారుగా ఉంచాలి. 🌬️ దీర్ఘ శ్వాస తీసుకుంటూ 1-2 నిమిషాలు ఈ కదలికను చేయాలి. 🌬️🔟 1️⃣0️⃣ నెమ్మదిగా ప్రారంభ దశకు రావాలి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page