top of page

👶 చిన్న వయసులోనే గుండెపోటు రాకుండా ఉండాలంటే ఈ అలవాట్లను మానుకోండి.

💪 ఆరోగ్యకరమైన జీవితం ఆరోగ్యకరమైన గుండె కోసం ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. 🍏🍓🍇 మీరు గుండె జబ్బుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే జంక్ ఫుడ్ తినడం మానేయండి. 🥦🥕🐟 ప్యాక్ చేసిన ఆహారం, ప్రాసెస్ చేసిన ఆహారం, 🍭🥩🍔🍰🍬

చక్కెర, రెడ్ మీట్, వేయించిన వస్తువులకు దూరంగా ఉండండి. 🚫🍔🍟🍩🍪🥤🍺 గుండె సంరక్షణ కోసం తాజా పండ్లు, కూరగాయలు, చేపలు 🍅🥦🐟 వంటి ఆహారాలు తీసుకోవాలి.😊 ఆరోగ్యకరమైన జీవితం ఆరోగ్యకరమైన గుండె కోసం ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. 🥗🥦🏋️‍♀️ మీరు గుండె జబ్బుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే జంక్ ఫుడ్ తినడం మానేయండి. 🥗🏋️‍♂️🧘 అనవసర ఆలోచనలకు దూరంగా ఉండండి. 🙅‍♀️ మీరు గుండెపోటు ప్రమాదాన్ని నివారించాలనుకుంటే రిలేషన్ షిప్ టెన్షన్, వర్క్ టెన్షన్ 📉 వల్ల మీకు గుండెపోటు రావచ్చు. 🧘🌞 అతిగా ఆలోచించడం మానుకోండి. 💆‍♀️ సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోండి.💃 ఎంత బిజీగా ఉన్నా వ్యాయామానికి సమయం కేటాయించాలి. 8-10 గంటలు ఒకే చోట కూర్చోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. 🏋️‍♀️🚴‍♂️🏊‍♀️ వ్యాయామం కోసం సమయం కేటాయించండి. 🏋️‍♂️🧘‍♀️ అందుకు సమయం లేకపోతే నడవాలి. 🚶‍♂️🏃‍♀️ నడక కూడా మంచి వ్యాయామం.🚭😵 ధూమపానం, మద్యం సేవించడం గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 🚬🍷🍺 ఈ చెడు అలవాట్లను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. 🚭🍺🍷🤢 మీకు ఈ రకమైన వ్యసనాలు ఉంటే, మీరు గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఉంది. 💪💯

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page