top of page

🌱 నేలపై పడుకుంటే ఇన్ని లాభాలా..? 🌿

🌍 నేలపై పడుకోవడం వల్ల వెన్నెముక మంచి ఆకృతిలో ఉంటుంది. ఇది వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా నేలపై పడుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

🏞️ నేలపై పడుకోవడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. ఇది ఎటువంటి సంక్లిష్టతలను కలిగి ఉండదు.. శరీర బరువును తగ్గించే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఒత్తిడి, అసౌకర్యం తొలగిపోతాయి. నేలపై పడుకోవడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.

🌌 నేలపై పడుకోవడం వల్ల ప్రయోజనమే కాకుండా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కీటకాలు, నేలపై ఉండే దుమ్ము వల్ల అలర్జీ ఉన్నవారికి నిద్ర సరిగా పట్టదు. అందుకే రెగ్యులర్ గా ఫ్లోర్ శుభ్రం చేయడం వల్ల అలర్జీ తగ్గుతుంది. అదేవిధంగా వెన్నునొప్పి ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు వైద్యులను సంప్రదించిన తర్వాత మాత్రమే నేలపై పడుకోవాలి. 🌿🌞🌙

bottom of page