🔶 హిందువులు నదులను పవిత్రంగా భావిస్తారు. 🙏 పూజిస్తారు. గంగానది ప్రవహించే ప్రదేశం పవిత్రంగా మారుతుందని.. ఆ ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా దర్శనీయ స్థలాలుగా మారుతాయని చెబుతారు. 🌅🕉️
గంగా నది ప్రవహించే ప్రదేశం చాలా అభివృద్ధి చెందింది. 🌿🌼 అలాంటి ప్రదేశాలకు వెళ్లేందుకు అందరూ ఇష్టపడతారు. 😇 🌞 కాబట్టి ఈ రోజు మనం గంగా నది ఒడ్డిన ప్రవహించే ప్రసిద్ధి ప్రదేశాల గురించి మీకు చెప్తాము. 🌊🌻 ఇలాంటి ప్రదేశాల్లో ప్రశాంతంగా గడపవచ్చు. 🌱🌁🙏🕉️
'రిషికేశ్: గంగానది పర్వతాల నుండి బయటకు వచ్చిన తర్వాత మొదటిసారిగా ప్రవహించే మైదాన ప్రాంతం రిషికేశ్. 🏞️🌄 భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. 🌿🙌 హిమాలయాల దిగువ కొండల నడుమ చుట్టూ ఉండే ఈ నగరంలో గంగానది ప్రవహిస్తూ మరింత స్వచ్ఛంగా చేస్తుంది. 🌱🌞 రిషికేశ్ ఆధ్యాత్మికతకు కేంద్రంగా కూడా పరిగణించబడుతుంది. 🧘♂️
'వారణాసి: అతిపురాతన క్షేత్రం కాశి.. శివుని జ్యోతిర్లింగ క్షేత్రం కాశీ విశ్వనాథుడు వారణాసిలో కొలువై పూజలను అందుకుంటున్నాడు. 🙏🌅 వారణాసి అంటే బనారస్ అనే పేరు చాలా మందికి తెలుసు. 🌆🪔 ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటి. 🕌🌞 ఒక్కసారి కాశీకి వెళితే అక్కడ ఉండిపోవాలని చాలామందికి ఆధ్యాత్మికతను ఇష్టపడేవారు కోరుకుంటారు. 🌿🌹🙌'