🍔 టేస్ అట్లాస్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్ జాబితాను విడుదల చేసింది. 📊 ఈ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన స్ట్రీట్ ఫుడ్స్‌కు చోటు దక్కాయి.
5⃣0⃣ స్ట్రీట్ ఫుడ్స్‌తో కూడిన ఈ జాబితాలో మొదటి స్థానంలో టర్కీష్ కబాబ్ నిలిచింది. 🥙 ఈ స్ట్రీట్ ఫుడ్‌ను ఎక్కువ మంది భోజన ప్రియులు ఇష్టపడుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. 🍽️ ఇక ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన 50 స్ట్రీట్ ఫుడ్స్‌లో భారత్‌కు చెందిన 4 వంటకాలు చోటు దక్కించుకున్నాయి. 🇮🇳 ఇంతకీ ఆ నాలుగు వంటకాలు ఏంటంటే.
🍗 భారతదేశానికి చెందిన చికెన్ టిక్కా 23వ స్థానంలో నిలిచింది. 🍖 రుచిలో పెట్టింది పేరైన ఈ చికెన్ టిక్కా మొఘల్ కాలం నుంచే భారత్‌లో ప్రాచుర్యంలోకి వచ్చింది. 🇮🇳 ఇండియాతో పాటు భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో చికెన్ టిక్కాను ఎంతో ఇష్టంగా తింటుంటారు.
🥞 ఇక భారతీయులకు దోశ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 🥳 ఇండియన్స్‌ను దోశను విడదీసి చూడలేము. దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో దోశను ఎంతో ఇష్టంగా తింటుంటారు. 🇮🇳 ఇలా ఎంతో మందికి ఇష్టమైన ఈ దోశ ప్రపంచ వ్యాప్తంగా ఉన్ని బెస్ట్ స్ట్రీట్ ఫుడ్స్ జాబితాలో 31వ స్థానంలో నిలిచింది. 🍛 ఎన్నో రకాల ఫ్లేవర్స్‌లో దోశలు అందుబాటులో ఉన్నాయి.
🥙 భారతీయులు ఎంతో ఇష్టంగా తినే పరాట 44వ స్థానంలో ఉంది. ఆలు, క్యాకేజీ, ముల్లంగి ఇలా రకరకాల పరోటాలు అందుబాటులో ఉన్నాయి. 🌃 కేవలం టిఫిన్‌కు మాత్రమే పరిమితం కాకుండా రాత్రి సమయాల్లో కూడా పరోటాను ఆహారంగా తీసుకుంటారు. 🌙