top of page
Shiva YT

"అండమాన్, నికోబార్‌లో తక్కువ ఖర్చుతో ఎంజాయ్ చేయండి ఇలా.. 😄

అండమాన్, నికోబార్‌ను సందర్శించేందుకు IRCTC 5 రాత్రులు 6 పగళ్ల ప్రత్యేక ప్యాకేజీని రూపొందిచింది. 🌴 అండమాన్-నికోబార్ వెళ్లి తెల్లటి ఇసుకను కూడా చూడవచ్చు. 🏝️

అనేక చిన్న ద్వీపాలలో తిరగవచ్చు. 🌊 సుందరమైన అందాలను చూడవచ్చు. 🌞 IRCTC హోటల్, ఆహారం, స్థానిక ప్రయాణాన్ని చూసుకుంటుంది. 🍽️ ఈ టూర్ ప్యాకేజీలు నవంబర్ 6 నుంచి నవంబర్ 24 మధ్య అందుబాటులో ఉంటాయి. 🗓️

టూర్ ప్యాకేజీలో లభించే వసతులు ఈ ప్యాకేజీలో భాగంగా డబుల్, ట్రిపుల్ షేరింగ్‌లో ఎయిర్ కండిషన్డ్ వసతిని పొందుతారు. 🏨 అవసరమైతే అదనపు మ్యాట్రెస్ లు అన్ని ప్రదేశాల్లో అందుబాటులో ఉంటుంది. 🛏️ అంతేకాదు స్థానిక స్థాయిలో ప్రయాణం, సందర్శనా ఖర్చులు, ఎంట్రీ పర్మిట్, ఎంట్రీ టికెట్, ఫెర్రీ టికెట్, అటవీ ప్రాంత అనుమతి, ఆహారం, పానీయం, రాకపోకలు రవాణా కోసం సహాయకుడు వంటి ఇతర ఖర్చులు ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా లభిస్తాయి. 💼

ప్యాకేజీ ₹27,450 నుండి ప్రారంభం IRCTC అందిస్తున్న ఈ ప్యాకేజీ రూ. 27,450 నుండి ప్రారంభమవుతుంది. 💰 ఈ ధర ట్రిపుల్ షేరింగ్‌లో ఒకే ప్రయాణికుడి కోసం. 🧳 డబుల్ ఆక్యుపెన్సీ కోసం మీరు ఒక్కో ప్రయాణికుడికి రూ. 30,775 చెల్లించాల్సి ఉంటుంది. 🎒 సింగిల్ ఆక్యుపెన్సీకి మీరు రూ. 52,750 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు ప్రత్యేక బెడ్ కోసం రూ.17 వేలు, 2 నుంచి 4 ఏళ్లలోపు పిల్లలకు బెడ్ లేకుండా రూ.13,550 చెల్లించాల్సి ఉంటుంది. 🚢"

bottom of page