top of page

🍺 బీర్ తాగితే కిడ్నీ స్టోన్ కరిగిపోతాయా..?

💧 బీర్ తాగడం వల్ల పెరిగిన మూత్ర విసర్జనతో మూత్ర ప్రవాహంలో 3 మి.మీ పరిమాణం కలిగిన రాళ్ల గుళికలు బయటకు వచ్చే అవకాశం ఉంది.🚽

అంతేకానీ బీర్ తాగడానికి, కిడ్నీలో రాళ్లు కరగడానికి ఏ మాత్రం సంబంధం లేదంటున్నారు.

💦 పైగా ఎక్కువ మొత్తంలో బీర్ తాగడం వల్ల కిడ్నీ రోగుల శరీరం వెంటనే డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటుంది. 💪 ఇంకా అధిక బరువు, కాలేయానికి హాని కలుగుతుంది.

🚰 కిడ్నీలో రాళ్లను కరిగించేందుకు నీరు ఎక్కువగా తీసుకోవాలి. 🥦 అలాగే కిడ్నీ బీన్స్, తాజా కూరగాయలు, దానిమ్మ వంటివి తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు తగ్గే అవకాశం ఉంది. 💧🥦

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page