top of page

మహిళ చైన్ కొట్టేద్దాం అనకున్నాడు.. ఆ తర్వాత

మూతికి మాస్కు పెట్టుకోని బండి నుంచి దిగాడు ఈ కేటుగాడు. తచ్చాడుతూ అక్కడే ఉన్న కిరాణా షాపులోకి వచ్చాడు. ఏదో కొంటున్నట్లు అక్కడికి వెళ్లి.. అక్కడ ఉన్న మహిళ చైన్ తెంపి పారిపోదామకున్నాడు. ఇంతలో అలర్టైన ఆ మహిళ.. వాడిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. దీంతో పారిపోబోయి.. అక్కడే ఉన్న కుర్చి తగిలి కిందపడ్డాడు ఆ దొంగోడు. లేచి పారిపోబోతుంటే.. ఆ మహిళ అతడిని వెంటాడింది. అక్కడి స్థానికులు కూడా అలెర్టయి.. ఆ దొంగోడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్‌ నార్సింగ్ వద్ద ఈ ఘటన వెలుగుచూసింది.  ఇన్ స్టంట్ ఖర్మ అంటే ఇదే అని కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో చూసిన నెటజన్స్.



Related Posts

See All

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page