top of page

🎬 తమిళ్ లో రికార్డులు సృష్టిస్తున్న లియో ట్రైలర్

🌟 విజయ్‌ దశపతి.. తమిళ్లో సూపర్ స్టార్ తర్వాత సూపర్ స్టార్ అంతటి హీరో..! 🌠 లోకేష్ కనగరాజ్ టాలీవుడ్‌లో మోస్ట్ ట్యాలెంటెడ్ యంగ్ డైరెక్టర్..! 🎥

అలాంటి వీరిద్దరూ కలిసి మాస్టర్ తర్వాత మరో సారి పెయిరప్ అవ్వడమే సెన్సేషన్! 🌟 ఆ సెన్సేషనే.. ఆ తరువాత మారిపోయింది.. దళపతి ఫ్యాన్స్ కా సెలబ్రేషన్. 🥳 ఇప్పుడా సెలబ్రేషనే.. తాజాగా రిలీజ్ అయిన లియో ట్రైలర్‌తో… దళపతి ఫ్యాన్స్‌లో పీక్ స్టేజ్‌లోకి వెళ్లిపోయింది. 🎉 దీంతో ఈ ఫిల్మ్ ట్రైలర్ రికార్డులను బద్దలు కొట్టడం.. యూట్యూబ్‌ను షేక్ చేయడం… చాలా చిన్న విషయంగా మారిపోయింది. 🤷‍♂️ ఎస్ ! ఆఫ్టర్ విక్రమ్‌ ఇండస్ట్రీ హిట్.. లోకేష్ డైరెక్షన్లో విజయ్‌ దళపతి హీరోగా యాక్ట్‌ చేసిన ఫిల్మ్ లియో..! 🌟 లోకి యూనివర్స్‌లో భాగంగా… తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో… త్రూ అవుట్ వరల్డ్ అక్టోబర్ 19న రిలీజ్‌కు రెడీ అవనుంది. 🍿 ఇక ఈ క్రమంలోనే.. రిలీజ్‌కు ఇంకా చాలా టైం ఉండగానే.. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. 🎥


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page