top of page

బాక్సాఫీస్ వద్ద 'లియో' సరికొత్త రికార్డ్స్.. 🎬

గురువారం విడుదలైన 'లియో' చిత్రానికి విడుదలైన రోజు నుంచే అభిమానుల నుంచి యూనామస్ రెస్పాన్స్ వచ్చింది. 🙌 తొలిరోజు ఈ చిత్రం రూ. 140 కోట్లకు పైగా వసూలు చేసింది. 💰

దీంతో ఈ ఏడాది తమిళనాడులో విడుదలైన రోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఘనత సాధిచింది. 💥 కేరళలో విడుదలైన రోజున ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధిచిన చిత్రంగా కూడా నిలిచింది. 🌟 ఇక ఇటు తెలుగులోనూ లియో సత్తా చాటుతోంది. 🌍 రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లు రాబడుతుంది ఈ సినిమా. 💰💰

'లియో' సినిమా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధిచింది. 🌎 ఇక ఇప్పుడు ఈ సినిమా యూకే బాక్సాఫీస్ వద్ద 1.36 మిలియన్లను వసూలు చేసింది. 💷 తద్వారా యూకేలో అత్యధిక వసూళ్లు సాధిచిన తమిళ చిత్రాలలో మొదటి స్థానంలో నిలిచి కొత్త రికార్డును నెలకొల్పింది. 🎬 దళపతి అభిమానులు దీన్ని ఇంటర్నెట్‌లో ట్రెండ్ చేస్తున్నారు. 🌍 ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించగా.. 👩‍🦰 అర్జున్ సర్జా, సంజయ్ దత్ కీలకపాత్రలు పోషించారు. 🌟

ఇక లియో బ్లాక్ బస్టర్ హిట్ జోష్ లో ఉన్న విజయ్ తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టారు. 📢 ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. 📆 వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరీ కథానాయికగా నటించునుంది. 🌟 తలపతి 68 వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ మూవీలో మైక్ మోహన్, జయరామ్, ప్రభుదేవా, ప్రశాంత్, వీటీవీ గణేష్, యోగి బాబు, స్నేహ, లైకా, మీనాక్షి చౌదరి తదితరులు నటించనున్నారు. 🌟🎭🌟

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page