top of page

లియో ఓటీటీ గురించి క్రేజీ న్యూస్.. 🎥🍿

థియేటర్స్ లో రిలీజ్ అయిన లియో సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. ఇదిలా ఉంటే లియో సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేశారు. తమిళనాడులో లియో సినిమాను రీ రిలీజ్ చేశారు. సుమారు 100 థియేటర్స్ లో లియో సినిమాను రీ రిలీజ్ చేశారు. 🎬📈

ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. నెట్ ఫ్లిక్స్ లో లియో సినిమా స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 24న స్ట్రీమింగ్ కానుంది. లియో సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని భాషల్లో లియో సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలో లియో సినిమా తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే లియో సినిమాను ఇంగ్లిష్ లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. లియో ఇంగ్లిష్ వర్షన్ కు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. లియో గ్లోబల్ లాంచ్ నవంబర్ 28న జరగనుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు లియో సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త వైరల్ అవుతుంది. లియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ లో మరికొన్ని సీన్స్ యాడ్ చేయనున్నారట. థియేటర్ లో మిస్ అయిన కొన్ని సీన్స్ ను ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ లో యాడ్ చేయనున్నారని తెలుస్తోంది. 🎬🌐


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page