top of page

లియోలో అదిరిపోయిన అర్జున్ గ్లింప్స్..🎥🎞️

ఇప్పటికే లియో నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాలో మరో క్యారెక్టర్ న పరిచయం చేశారు లోకేష్. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా నటిస్తున్నారు.

ఇప్పటికే లియో నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాలో మరో క్యారెక్టర్ న పరిచయం చేశారు లోకేష్. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా నటిస్తున్నారు. తాజాగా ఆయన పుట్టిన రోజు పురస్కరించుకొని అర్జున్ కు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.ఈ వీడియోలో అర్జున్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విక్రమ్ సినిమాలో చివరిలో సూర్య ఎంట్రీ ఎలా ఉందో. ఇప్పుడు అర్జున్ ఎంట్రీ కూడా అలానే ఉంది. డ్రగ్స్ మాఫియాకు చెందిన వ్యక్తిగా అర్జున్ ను చూపించారు లోకేష్. ఈ సినిమాలో హరల్డ్ దాస్ అనే పాత్రలో అర్జున్ కనిపించనున్నారు. ఆయన ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారని ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page