హిమాలయాల్లో మహాసముద్రపు ఆనవాళ్లను కనుగొన్నారు మన శాస్త్రవేత్తలు. 👨🔬🔭
అవును సంవత్సరంలో 365 రోజులూ మంచుతో కప్పబడి ఉండే హిమాలయాల్లో మహాసముద్రం ఆనవాళ్లు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. 😲❄️🌊
సుమారు 60 కోట్ల సంవత్సరాల కిందట హిమాలయాలు ఉన్న ప్రాంతం ఓ మహాసముద్రం అని భారత్, జపాన్ దేశాలకు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. 🇮🇳🇯🇵🔍
ఈ మంచు పర్వతాల్లోని ఖనిజ లవణాల నిల్వల్లో చిక్కుకుపోయిన నీటి బిందువులను.. 💎💧