top of page

🇮🇳🌏 ఇండియా-ఆసియా సహకారాన్ని విస్తరిద్దాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు 🌍🤝

🌏 ఆసియన్ కూటమి అంటేనే ప్రపంచ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ఆసియా శకమని.. ఇండో-పసిఫిక్ వాణిజ్యమనేది మనందరి ప్రయోజనాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. దీనికోసం భుజం.. భుజం కలిపి పనిచేయాలని ప్రధాని అన్నారు.

తూర్పు దశాలకు ప్రాధాన్యం అనేది మా విధానంలో ఆసియన్ మూలస్తంభమని తెలిపారు. అయితే చారిత్రకంగా, భౌగోలికంగా భారత్, ఆసియన్‌ల మధ్య పరస్పర సహకారంతో నిలకడగా ఉన్న పురోగతి కనిపిస్తోందని చెప్పారు. 🌐🌱

🌍 మనకున్న బలానికి ఇది నిదర్శమని.. అలాగే జన్ ఔషధి కేంద్రాల ద్వారా అందుబాటులో ఉన్నటువంటి నాణ్యమైన ఔషధాలను ప్రజలకు అందించడంలో తమ అనుభవాన్ని ఆసియన్ దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 💊💪

🌏 అలాగే విపత్తుల నుంచి కోలుకునేలా ఉండటానికి మౌలిక సదుపాయాలను కల్పించడం.. అలాగే ఆసియన్ దేశాల భాగస్వామ్యం తీసుకోవాలని చెప్పారు. 🌍🛡️

🌍 ఇదిలా ఉండగా తూర్పు ఆసియా ప్రాంతాన్ని అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతామని తూర్పు ఆసిన దేశాధినేతలను తెలిపారు. 🚀🌱

🌏 వ్యూహత్మకంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం సమ్మిళితంగా.. పోటీతత్వంతో ముందుకు వెళ్లేలా కృషి చేస్తామని చెప్పారు. 🌾🌍

🌏 అలాగే భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను బాధ్యతాయుతంగా ఎదుర్కోవంలో కూడా కలిసి కృషి చేస్తామని చెప్పారు. 🚜🌍

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page