top of page

🚆 ఈ నెల 10 వరకు పలు రైళ్లు రద్దు 🚆

🛠️ సికింద్రాబాద్ డివిజన్‌లో రైల్వే లైన్ల మరమ్మతుల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. 🚄 సోమవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 🚇 కాజీపేట, డోర్నకల్, భద్రాచలం రోడ్-విజయవాడ, కాజీపేట-సిర్పూర్ టౌన్, సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-హైదరాబాద్, సిర్పూర్ టౌన్-కరీంనగర్ రైళ్లను రద్దు చేశారు. 🚆 ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. 🚄✈️


Comments


bottom of page