top of page

🏡 రెండోదశ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఆ రోజు నుంచి పంపిణీ చేస్తాం

🏘 రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం నిర్మించిన ఇలాంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు దేశంలో ఎక్కడా కూడా లేవని అన్నారు. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఇళ్లను ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తెలంగాణలో తప్పా.. మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా లేదని చెప్పారు. 🌆

అలాగే హైదరాబాద్ నగరంలో నిర్మించిన లక్ష ఇళ్లకు ప్రభుత్వం 9,100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని అన్నారు. 💰 అయితే మార్కెట్లో చూసుకుంటే వాటి విలువ 50 వేల కోట్ల రూపాయల పైనే ఉంటుంది. 🏠

వాస్తవానికి ఒక్కో ఇంటి విలువ 50 లక్షల రూపాయలపైనే ఉంటుందని.. ఇంతటి విలువైన ఇళ్లను కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగానే అందిస్తోందని చెప్పారు. 🏡 అలాగే ఇంత పెద్ద కార్యక్రమాన్ని తొలిదశలోనే జీహెచ్‌ఎంసీ అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని చెప్పారు. 🌟 అలాగే హైదరాబాద్‌లో గృహలక్ష్మి పథకానికి కొన్ని మార్పులు చేయాలని మంత్రులు ఇటీవల సీఎం కేసీఆర్‌ను కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. 👥 సవరణలు చేసిన గృహలక్ష్మి కార్యక్రమం త్వరలోనే ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. 🌆 అలాగే నోటరీ ఆస్తుల రెగ్యులరైజ్‌పై కూడా త్వరలోగే మార్గదర్శకాలు ఇస్తామని చెప్పారు. 🔄 ప్రస్తుతం జీవో 58,59 కింద పేదల ఇళ్లు క్రమబద్ధీకరణ చేస్తున్నామని అన్నారు. 🔍 అలాగే ఆయా కార్యక్రమాల ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం 15 వేల నుంచి 20 వేల మంది లబ్ధి పొందారని అన్నారు. 🙌 మూసీ నది పొడవునా ఉన్న ఆక్రమణలు తొలగించి.. నిరాశ్రయిలకు డబుల్ బెడ్‌రూ ఇళ్లు ఇస్తామని వెల్లడించారు. 🌊🏡

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page