top of page

📱 రూ. 20 వేలలో సామ్‌సంగ్‌ నుంచి 5జీ ఫోన్‌..

📅 Samsung Galaxy F34 5G అక్టోబర్‌ 8వ తేదీ నుంచి సేల్స్‌ షురూ కానున్నాయి. ఇందులో భాగంగా అన్ని రకాల వస్తువులపై కళ్లు చెదిరే ఆఫర్లను అందిచనున్నట్లు ప్రకటించాయి. 💰

🛒 ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2023 సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకురానున్నారు. 🛍️ ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌34లో 6.5 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 📺 120 హెర్ట్జ్‌ రీఫ్రెష్‌ రేట్‌ ఈ డిస్‌ప్లే సొంతం. ఇక ఈ ఫోన్‌ 5ఎన్‌ఎం ఎక్సినోస్‌ 1280 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 💪 6000 ఎంఏహెచ్‌ వంటి భారీ బ్యాటరీ ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

📸 కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందిచారు. 📷 నో షేక్ ఎమెరా స్పోర్ట్‌ ఫన్‌ మోడ్‌ ఈ కెమెరా ప్రత్యేకతగా చెప్పొచ్చు. 🤳 ఇక సెల్ఫీల విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందిచారు. 🤳🤩 ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ స్మార్ట్ ఫోన్‌ పని చేస్తుంది. 🤖 అక్టోబర్ 8వ తేదీ నుంచి ఈ ఫోన్‌ సేల్‌ ప్రారంభంకానుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ బేస్‌ వేరియంట్ 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 19,999గా ఉంది. 👍 అయితే సేల్‌ ప్రారంభం తర్వాత ప్రత్యేకంగా ఏమైనా డిస్కౌంట్స్‌ ఇస్తారో చూడాలి. 🤩 ఇక 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 25,999గా ఉంది. 💲

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page