top of page

📱💸💰ఐక్యూ క్వెస్ట్‌ సేల్‌ షురూ.. 📱💸💰

💰ఐక్యూ క్వెస్ట్‌ సేల్‌ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఐక్యూ అన్ని ఫోన్లపై భారీ తగ్గింపులను ఆఫర్‌ చేస్తుంది. 💸

📱ఐక్యూ 11 5జీ ఈ ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ తగ్గింపు ఈ సేల్‌లో అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పని చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ ధర రూ.56,990 ఉండగా ఈ సేల్‌లో రూ.49,999కే అందుబాటులో ఉంది.. 💳🏦💯 📱ఐక్యూ 9 స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 1 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్‌లో రెండు వేరింయట్లు ఉన్నాయి. ఐక్యూ 9 ప్రో ఫోన్‌ ఈ సేల్‌ రూ.39,999కే అందుబాటులో ఉంది. అలాగే ఐక్యూ 9 టీ ఫోన్‌ కూడా రూ.42,990కు అందుబాటులో ఉన్నాయి. 💳🏦💯 📱ఐక్యూ 9 ఎస్‌ఈ స్నాప్‌ డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్‌ ఎమోఎల్‌ఈడీ డిస్‌ ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌ ధర రూ.28,990గా ఉంది. అలాగే ఈఎంఐ లావాదేవీలపై రూ.3000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. 💳💸💯 📱ఐక్యూ నియో 7 ప్రో స్నాప్‌డ్రాగన్‌ 8 ప్లస్‌ జెన్‌ 1 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్‌లో 120 వాట్స్‌ ఫ్లాస్‌ చార్జ్‌ సదుపాయం ఉంది.ముఖ్యంగా ఈ ఫోన్‌ గేమింగ్‌ ప్రియులు బాగా ఇష్టపడతారు. 8 జీబీ +128 జీబీ వేరింయట్‌ ధర రూ.35,990గా ఉంటే ప్రస్తుతం రూ.32,999కు అందుబాటులో ఉంది.. 💳🏦💯 📱ఐక్యూ నియో 7 మీడియా టెక్‌ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్‌లో కూడా 120 వాట్స్‌ ఫ్లాష్‌ చార్జర్‌ అందుబుఆటులో ఉందిటుంది. ఈ ఫోన్‌ ధర రూ.26,999గా ఉంది.. 💳💸💯

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page