top of page
Shiva YT

దేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. ⚡🛴

ఈ స్కూటర్లో 4.4 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. 🔋🚀 ఈ బ్యాటరీని స్మార్ట్ ఎక్స్ హోమ్ ర్యాపిడ్ చార్జర్ సాయంతో చార్జ్ చేస్తే సున్నా నుంచి 50శాతం బ్యాటరీ కేవలం 50 నిమిషాల్లోనే చార్జ్ అవుతుంది. ⏳🔌

అంతేకాక 950వాట్ల పోర్టబుల్ చార్జర్ కూడా అందుబాటులో ఉంటుంది. ⚡🔌 ఇది సున్నా నుంచి 80శాతం బ్యాటరీ చార్జ్ అవడానికి నాలుగున్నర గంటలు సమయం తీసుకుంటుంది. ⏳🔋 ఇది సింగిల్ చార్జ్ పై ఏకంగా 140 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 🛵🔋 టెలీస్కోపింగ్ ఫోర్క్, మోనోషాక్ అబ్జర్బర్ ఉంటాయి. 🛴🛑 దీనిలో ని మోటార్ 11కేడబ్ల్యూ, 40ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 🛵🔧 ముందూ వెనుక డిస్క్ బ్రేకులు అమర్చారు. 🛴🛑

ఫీచర్లు ఇవి.. 💡🔍 దీనిలో అత్యాధునిక ఫీచర్ ఏబీఎస్(అల్బీట్ ఎ సింగిల్ చానల్ సిస్టమ్)ఉంటుంది. 🔄🚦 ఇది కలిగిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం విశేషం. 👌🛴 ఈ స్కూటర్ టీవీఎస్ ఎక్స్ లెటన్ ప్లాట్ ఫారం పై మ్యాక్సీ స్టైల్ ఫార్మేట్ లో తయారు చేశారు. 🏍️🚗 ఇది కేవలం 2.6 సెకన్లలోనే గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ⚡💨 గరిష్టంగా 105 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 🏁🚴‍♂️

ధర, లభ్యత.. ఈ టీవీఎస్ ఎక్స్ కొత్త స్కూటర్ ధర రూ. 2.50 లక్షలు(ఎక్స్ షోరూం, బెంగళూరు)గా ఉంది. 💰🛵 ప్రస్తుతం ఉన్న అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇదే ఖరీదైన స్కూటర్ గా నిలుస్తోంది. 🛒🔌 ప్రస్తుతం ఫేమ్-2 సబ్సిడీ కూడా లేకపోవడంతో ధర ఎక్కువైంది. 📉💲 దీనికి బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 📅🛵 డెలివరీలు నవంబర్ 2023 నాటికి బెంగళూరులో ప్రారంభమవుతాయి. 🚚📦 వచ్చే ఏడాది మార్చి నాటికి దేశ వ్యాప్తంగా డెలివరీలు అందిస్తారు. 🚛🌐

bottom of page