top of page
Shiva YT

🇮🇳🤝🗣️ నేడు ‘ఇండియా’ కూటమి భేటీ..ఈ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం..! 🇮🇳🤝🗣️

🏛️🌍🏞️ రాష్ట్రాల్లో ఎవరి గుర్తుపై వాళ్లే పోటీ చేయాలని కూటమి పార్టీలు ఇప్పటికే నిర్ణయించాయి. 🗳️👥📢 అయితే ఇండియా కూటమి కన్వీనర్‌గా ఎవరు ఉంటారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. 🌐👤🌟

కూటమి ప్రధాని అభ్యర్ధిగా.. రాహుల్ గాంధీ ఉంటారంటూ కాంగ్రెస్ నుంచి ప్రకటన వచ్చింది. 📣👤🔍 ఈ విషయంలో సందేహం అక్కర్లేదని, ముమ్మాటికి రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్ధిగా బరిలో ఉంటారని సంచలన ప్రకటన చేశారు రాజస్థాన్‌ సీఎం అశోక్‌గెహ్లాట్‌. 🏰👥📣 రాహుల్‌గాంధీకి ప్రధానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయనేది ఆయన అభిప్రాయం. 💬👥📋

👨‍👩‍👦‍👦🗣️ ప్రధానమంత్రి పదవి రేసులో మమతా బెనర్జీ సహా పలువురు కీలక నేతలు కూడా ఉన్నారు. 🏞️👥👩‍👧‍👦 మరోవైపు బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ను కన్వీనర్‌గా ఎన్నుకుంటారని ప్రచారం జరిగింది. 🏞️👤🔍 అయితే తనకు ఆ పదవి మీద ఆసక్తి లేదని నితీష్‌ తేల్చేశారు. 📜🏞️👥 ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూటమి కన్వీనర్‌గా ఎవరిని ఎన్నుకుంటారు. 👥📢🗳️ ప్రధాని అభ్యర్ధిగా ఎవరిని ఎంపిక చేస్తారు.. ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదురుతుందా.. లేదా అనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం. 🤝📋🌟

🏛️🗳️👥 విపక్ష కూటమి మొదటి మీటింగ్ పాట్నాలో జరిగింది. 📣👥🌐 బెంగళూరులో రెండోసారి సమావేశం జరిగింది. 🏰🗓️📢 ఇప్పుడు ముంబై వేదికగా.. సమావేశమవుతోంది విపక్ష ఇండియా కూటమి. 📣🇮🇳👥 మే 23న బెంగళూరులో జరిగిన సమావేశంలో 26 పార్టీలు పాల్గొంటే, ఈరోజు సమావేశానికి 28 పార్టీలు హాజరవుతున్నాయి. 👥🌍📋 ముచ్చటగా మూడోసారి భేటీ అవుతున్న ఈ కూటమి.. ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయి. 🗓️👤📢

bottom of page