ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకునేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. 😢 అనవసరమైన కారణాలతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు.
ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకునేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. 😢 అనవసరమైన కారణాలతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. 🕯️ తాజాగా ఇలాంటి ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో జరిగింది. 🌍 కోరుట్ల పట్టణానికి చెందిన నరేశ్ ను అతని భార్య తిట్టింది. 😭 దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నరేశ్, అల్లమయ్యగుట్ట బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 💔 పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటికి తీశారు. 👮♀️🚨