top of page

🤯 జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి తెలిస్తే షాక్‌ 🌐

📱 రిలయన్స్‌ జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు అన్నింటిలో అపరిమిత 5జీ డేటా ఆఫర్, అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఎస్‌ఎంఎస్‌/రోజు, జియో యాప్‌లతో వస్తాయి. 🔥 రూ. 2545 ప్లాన్‌ 📆 ఈ ప్లాన్‌ ద్వారా వినియోగదారులు 336 రోజుల సర్వీస్ వాలిడిటీని మరియు 1.5GB రోజువారీ డేటాను పొందుతారు. దీనితో పాటు అదనపు ఓటీటీ ప్రయోజనాలు ఏవీ లేవు.

🔓 రూ. 2999 ప్లాన్‌ 🌐 ఈ ప్లాన్‌లో వినియోగదారులు 2.5 జీబీ రోజువారీ డేటాను పొందుతారు. అలాగే ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ దాని చెల్లుబాటు 365 రోజులు అయితే దీపావళి సందర్భంగా వినియోగదారులు 23 రోజుల అదనపు వాలిడిటీని పొందుతారు. ఈ అదనపు చెల్లుబాటు ప్రయోజనం పరిమత కాలం వరకూ మాత్రమే ఉంటుందని గమనించాలి. 💼 రూ. 3225 ప్లాన్ 📆 ఈ ప్లాన్‌తో వినియోగారులు రోజువారీ 2 జీబీ డేటా, 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. దీనితో కూడిన అదనపు ప్రయోజనాలు జీ5 సబ్‌స్క్రిప్షన్‌ జియో టీవీ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

💰 రూ . 3226 ప్లాన్ 📅 ఈ ప్లాన్‌ ద్వారా కూడా వినియోగదారులు రోజుకు 2 జీబీ డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో భాగంగా ఒక సంవత్సరం పాటు ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్‌స్క్రిప్షన్‌కు అదనపు ప్రయోజనం పొందవచ్చు.

🔄 రూ.3178 ప్లాన్‌ 🔗 మీకు ఒక సంవత్సరం పాటు డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కావాలంటే మీరు రూ.3178 ప్లాన్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో రోజు వారీ 2జీబీ డేటాతో పాటు 365 రోజుల చెల్లుబాటును కలిగి ఉంటుంది.

💡 రూ. 3662 ప్లాన్ 📅 ఈ ప్లాన్‌లో వినియోగదారు 365 రోజుల పాటు 2.5 జీబీ రోజువారీ డేటాను పొందుతారు. అలాగే ఈ ప్లాన్‌తో కూడిన అదనపు ప్రయోజనాలు సోనీ లివ్‌, జీ5లను జియో టీవీ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. 📺

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page