top of page

"కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? 📱

ఐకూ జెడ్‌6 లైట్‌ 5జీ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 19,999కాగా సేల్‌ భాగంగా రూ. 19,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 6.58 ఇంచెస్‌తో కూడిన 120Hz IPS LCD డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ 4 Gen 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరా, 8 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఐకూ జెడ్‌7ఎస్‌ 5జీ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 23,999కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 14,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.38 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే 64 ఎంపీ రెయిర్‌ కెమెరాతో పాటు 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఇక ఈ సేల్‌లో భాగంగా రూ. 15 వేల లోపు లభిస్తున్న మరో బెస్ట్ స్మార్ట్‌ ఫోన్‌ రియల్‌మీ నార్జో 60 ఎక్స్‌ 5జీ ఫోన్‌. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 17,999కాగా సేల్‌లో భాగంగా రూ. 12,999కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ కెమెరాను అందించారు. కెమెరా విషయానికొస్తే 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఇక సేల్‌లో భాగంగా రూ. 15 వేలలో లభిస్తున్న మరో స్మార్ట్ ఫోన్‌ రియల్‌ మీ12 5జీ ఫోన్‌. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 17,999కాగా సేల్‌లో భాగంగా రూ. 12,999కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 6.79 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఎమెరా విషయానికొస్తే 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరా, సెల్ఫీల కోసం 8 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 📸📱"

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page