top of page
Shiva YT

🔔 బంగారం కొనుగోలుపైనా పరిమితులున్నాయా?

💰 మీరు కొనుగోలు చేయొచ్చు.. కానీ వారు అమ్మలేరు..

🌟 వాస్తవానికి మీరు ఎంత మొత్తం వెచ్చించి అయినా కూడా బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. 💰💍 నగదును ఎంతైనా చెల్లించి బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. 💰🛍️

అయితే అమ్మకం దారుడికి మాత్రం ఆదాయ పన్నుల శాఖ కొన్ని పరిమితులు విధించింది. 💼💼 ఆదాయ పన్నుల చట్టం ప్రకారం ఒకే లావాదేవీకి సంబంధించి రెండు లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ నగదును స్వీకరించడానికి గ్రహీతపై పరిమితులు ఉన్నాయి. 💼💼

🚫 కాబట్టి మీరు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎంత మొత్తాన్ని చెల్లించగలిగినప్పటికీ, ఆభరణాలు ప్రతి లావాదేవీకి సంబంధించి రెండు లక్షల రూపాయలు, అంతకంటే ఎక్కువ నగదును అంగీకరించవు. 🚫💼 ఎందుకంటే ఆభరణాల విక్రయం, ప్రతి లావాదేవీకి రెండు లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని స్వీకరించకుండా చట్టం నిషేధిస్తుంది. 🚫💰

bottom of page