top of page
Shiva YT

నవంబర్ నెలలో ఈ ప్రదేశాల్లో పర్యటనకు ఉత్తమం.. 🌄🌟 ప్రధాని మోడీ 🇮🇳 కూడా ఈ ప్రదేశాలను ఇష్టపడతారు..

కార్గిల్ , లడఖ్: గతేడాది దీపావళి 🪔 పర్వదినాన్ని ప్రధాని మోడీ లడఖ్‌లోని కార్గిల్‌ లో జరుపుకున్నారు. 🏔️🤝 సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడానికి ప్రధాని ప్రతి సంవత్సరం ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. 🎉

🗻 అయితే ప్రధాని మోడీ పర్వతప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. 🚁🏞️ కార్గిల్ చల్లని ప్రాంతం. 🌄🏔️ నవంబర్ నెలలో ఇక్కడి వాతావరణం మరింత అద్భుతంగా ఉంటుంది. 🌦️🍂 చలి పెరగకముందే ఈ నెలలోనే ఇక్కడికి విహారయాత్ర 🌴🚶‍♂️ మంచి అనుభూతినిస్తుంది. 🚗🏕️

జగేశ్వర్ ధామ్, అల్మోరా : ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను ప్రధాని మోడీ తరచుగా సందర్శిస్తుంటారు. 🌿🏞️ ఇటీవల ప్రధాన మంత్రి ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ఉన్న జగేశ్వర్ ధామ్‌ని సందర్శించారు 🏰🌳 కూడా. కేదార్‌నాథ్ , బద్రీనాథ్ 🏔️🙏 లాగానే ఈ ధామ్ కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. 🌄🌌 ఉత్తరాఖండ్‌లోని ఈ ధామ్, హిల్ స్టేషన్‌లకు 🚂🏔️ కంచుకోట, చుట్టూ ప్రకృతి అందాలు 🌲🏞️ కనువిందు చేస్తాయి. 🌿🌈 ఇక్కడ చూడదగిన ప్రదేశాలు 📸🏔️ చాలా ఉన్నాయి. 🌟🌄 విశేషమేమిటంటే నవంబర్‌లో ఇక్కడి ప్రకృతి అందాలు 🍂🌼 మరింత పెరుగుతాయి. 🌞🌷

ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ పర్యటన సందర్శించడానికి పితోరాఘర్ లోని పార్వతి కుండ్‌కు 🏞️🚡 ని సందర్శిస్తారు. 🚠🌄 ఉత్తరాఖండ్‌లో సందర్శించడానికి ఇది గొప్ప ప్రదేశం 🏞️🌳 అని ప్రధాని అభివర్ణించారు. 🙌🚗 ఇక్కడికి చేరుకోవాలంటే ముందుగా పితోరాఘర్ కు చేరుకోవాలి. 🚙🌲 అక్కడ నుంచి పార్వతి కుండ్‌కి బస్సు లేదా టాక్సీ ద్వారా చేరుకోవాలి. 🚍🏔️ ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు 4 లేదా 5 గంటలు పట్టవచ్చు. 🕔🗻 ఈ ప్రదేశం సముద్ర మట్టానికి దాదాపు 5000 అడుగుల ఎత్తులో ఉంది. 🌊🗻 ఇక్కడ ఎత్తైన పర్వతాలు, నీలి ఆకాశం 🏞️🌌 వంటి అందమైన దృశ్యాలు ఆకర్షణీయంగా ఉంటాయి. 📷🌆

bottom of page