top of page
Shiva YT

🌱 ఈ పండ్లు మిమ్మల్ని నిత్య యవ్వనంగా ఉంచుతాయి... 💃

🥦 సమతుల్య ఆహారంలో తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉండాలి. 🌾 వీటిని రోజూ వారి ఆహారంలో తింటే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. 🌸

చర్మంపై ముడతలు నివారించే పండ్లు ఇవే... 🍇 బ్లూబెర్రీ చర్మ సంరక్షణకు సూపర్‌ఫుడ్‌గా పనిచేస్తుంది. 🌟 ఈ పండులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. 🌈 ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.

💧 ధర ఎక్కువైనా రోజూ ఆవకాడో తినాల్సిందే. 🌞 ఈ పండులో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మాన్ని ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తుంది. 💦 విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ను ఉత్పత్తి పెంచుతుంది. 🏥 అవకాడో తినడం వల్ల చర్మం ఎప్పటికీ మెరుస్తూ ఉంటుంది.

🌿 ఎండ నుంచి చర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ ఉపయోగించడం చాలా ముఖ్యం. 📱 సన్‌స్క్రీన్‌తో పాటు, దానిమ్మ పండులు కూడా తినాలి. 🌞 ఇవి చర్మ సంరక్షణకు సమర్థవంతంగా పనిచేస్తుంది. 💫 ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. 🌺 అనేక చర్మ సమస్యలను నివారిస్తుంది. 🌼

🍊 పండిన బొప్పాయిలో విటమిన్ ఎ, సి, ఇ ఉంటాయి. 🥝 ఇవి చర్మాన్ని అనేక విధాలుగా సంరక్షిస్తాయి. 🌻 ఈ పండు తినడంతో పాటు పండు గుజ్జుతో చర్మంపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 🥭 పండిన బొప్పాయి చర్మంపై సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. 🌱 రంధ్రాల్లో పేరుకుపోయిన మృత కణాలను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. 🌞🌺🍏🥝🌼

bottom of page