top of page

✈️ "హాలిడే ట్రిప్‌కు ప్లాన్ చేస్తున్నారా..? 🗺️ వీసా లేకుండా ఈ దేశాన్ని జాలీగా చుట్టేయండి 🌞

🇹🇭 థాయిలాండ్ టూరిజం శాఖ లెక్కల ప్రకారం 2023 జనవరి నుండి అక్టోబర్ వరకు దాదాపు 22 మిలియన్ల టూరిస్టులు 🚶‍♂️🚶‍♀️ థాయ్‌లాండ్‌లో పర్యటించారు.

ఈ టూరిస్టుల విజిట్ వల్ల దాదాపు 25.67 బిలియన్ డాలర్ ఆదాయం 🤑 థాయ్ ప్రభుత్వం కు వచ్చినట్టు సమాచారం. 💰 థాయ్‌లాండ్‌లో చూడాల్సిన ప్రదేశాల్లో బ్యాంకాక్, క్రబి, పుకెట్, పిఫీ దీవులు 🏝️🏖️ మొదటి లైన్ లో ఉంటాయి. 🍽️🍹 ప్రదేశాలతో పాటు అక్కడ ఫుడ్, నైట్ క్లబ్‌లు 🍔🍸 ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. 🎉

🚫 అయితే ఆయా దేశాలకు ఇప్పటికే వీసా లెస్ టూర్ కు అనుమతి ఇచ్చిన థాయ్ ప్రభుత్వం కొద్దీ రోజుల నుండి శ్రీలంక కూడా థాయ్ బాటలో భారత్ సహా ఏడు దేశాల నుండి వచ్చేయచ్చు. 🌍 ఇండియాతో పాటు చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్ లాండ్ దేశాలు ఈ జాబితాలో ఉండగా 2024, మార్చి 31 నుంచి ఈ నిబంధనలు అమలులో ఉంటాయని శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. 🛂 శ్రీలంక నిర్ణయం ఇక మనం థాయ్ లాండ్ ను కూడా వీసా లేకుండానే తిరిగేయచ్చు. 🛫 ఇంకేం ఇంత గొప్ప విషయం తెలిసాక చూస్తూ ఉంటారా టికెట్స్ బుక్ చేయండి 🎫📅 మరి టూర్ ప్లాన్ లో బిజీ అవ్వండి. 📆🏝️

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page