top of page
Shiva YT

🧴✨మీ షాంపూలో ఈ పదార్థాలు ఉన్నాయా..అయితే జుట్టు రాలిపోవడం ఖాయం!! 😓

🧴 మీరు వాడే షాంపూల్లోఈ పదార్థాలు ఉంటే మాత్రం మీ జుట్టు ఖచ్చితంగా రాలుతుంది. అందుకే షాంపూలు కొనే ముందు దానిపై ముద్రించిన పదార్థాలను ఒక్కసారి చెక్ చేయాలి. 🕵️‍♀️

🧴 పారబెన్స్: షాంపూలో పారబెన్స్ ని ఉపయోగిస్తారు. షెల్ఫ్ లైఫ్ ని పొడిగించడానికి యూజ్ చేస్తారు. ఇది జుట్టు రాలడాన్ని చేయడమే కాకుండా హార్మోన్ల సమతుల్యతని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి మీరు వాడే షాంపూ ఇది లేకుండా చూడండి. 🧴

🧴 సిలికాన్లు:🧖‍♀️ హెయిర్ కి సిల్క్ నెస్, సాఫ్ట్ నెస్ ని ఇవ్వడం కోసం సిలికాన్లను షాంపూలో వాడతారు. ఇది ఉపయోగించినప్పుడు జుట్టు తాత్కాలికంగా షైనీగా కనిపిస్తుంది. కానీ వాడే కొద్దీ జుట్టు బలహీనమైపోతుంది. 💆‍♀️

🧴 ఫ్రాగ్రెన్స్:🌸 చాలా వరకు షాంపూలు అన్నీ సువాసనను కలిగి ఉంటాయి. అంటే అందులో రసాయనాలు కలిపారన్న విషయం గుర్తించుకోవాలి. ఇలాంటి ఉన్నవి వాడితే అలర్జీలు రావడమే కాకుండా.. జుట్టు కూడా రాలిపోతుంది. 🌹💨

🧴 ఫార్మాల్డిహైడ్:🧪 ఫార్మాల్డిహైడ్ అనేది ప్రిజర్వేటివ్ ఉండటం కోసం యూజ్ చేస్తారు. షాంపూలో డయాజోలిడినల్ యూరియా వంటి బ్యాక్టీరియాను నివారించడానికి దీన్ని ఉపయోగిస్తారు. దీని వల తలపుపై చిక్కాకుగా ఉంటుంది. జుట్టు కూడా ఊడిపోతుంది. 🧖‍♂️

🧴 సల్ఫేట్:🧪 సల్ఫేట్ గురించి చాలా మందికి తెలుసు. షాంపూలు క్రింద దీన్ని యూజ్ చేస్తారు. దీని వల్ల కూడా నురుగ బాగా వస్తుంది. కానీ సల్ఫేట్ వాడకం వల్ల జుట్టును పొడిగా, పెళుసుగా చేస్తుంది. సల్ఫేట్ ఉన్న షాంపూని వాడకం వల్ల జుట్టు క్రమేణా బలహీన పడిపోతుంది. అలాగే జుట్టు కూడా రాలిపోతుంది. 💧🦳🌿

bottom of page