top of page
Shiva YT

🍽️ ఆహారంలో ఈ ఒక్కటి తగ్గిస్తే.. నూరేళ్లు హాయిగా బతకొచ్చు!

🧂 ఉప్పును సరైన పరిమాణంలో కలపకపోతే, అది ఆహారం రుచిని పాడుచేయడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది. పోషకాహార నిపుణురాలు సోనియా బక్షి ఏం చెబుతున్నారంటే.. ఎక్కువ ఉప్పు తీసుకోవడం ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుంది.

🩸 రక్తపోటు సమస్య శరీరంలో సోడియం పరిమాణం పెరగడం వల్ల హైపర్‌టెన్షన్ సమస్య వస్తుంది. అంటే అధిక రక్తపోటు వస్తుంది. ఇది గుండె ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. గుండెపోటు, ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

👀 ఇవి కూడా చదవండి 🍽️ ఆహారంలో ఈ ఒక్కటి తగ్గిస్తే.. నూరేళ్లు హాయిగా బతకొచ్చు! 🥗 కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుతపులి మృతి.. 10కి చేరిన మరణాలు🎉 పండగ పూట హైదరాబాద్‌లో వరుస హత్యలు.. ఎవరు చేశారో? 🛫 ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై భోజనం చేసిన ప్రయాణికులు.. కేంద్రం సీరియస్ 🩸 కిడ్నీ సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది 🧂 ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. వాస్తవానికి ఉప్పును ఎక్కువగా తీసుకుంటే, అది రక్తపోటును పెంచుతుంది. ఇది గుండె, మూత్రపిండాలకు హానితలపెడుతుంది. కాబట్టి, ఆహారంలో ఉప్పు పరిమాణం పరిమితంగా ఉండాలి.

🌅 ఒక రోజులో సగటున ఎంత ఉప్పు తీసుకోవాలి? 👴 వయోజన వ్యక్తి ప్రతిరోజూ 5 గ్రాముల ఉప్పు తీసుకుంటే సరిపోతుంది. అందుకే వీటిని తినకుండా ఉండాలి.

bottom of page