top of page

📺 బిగ్‏బాస్‏లో ‘స్కంద’ టీమ్ సందడి..

🔥 బిగ్‏బాస్ సీజన్ 7లో వీకెండ్ సందడి వచ్చేసింది. శనివారం ఇంట్లో సేఫ్ గేమ్ ఆడిన కంటెస్టెంట్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగ్. 😡 ఇప్పటివరకు హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. 🤔 ఇక ఇప్పుడు ఆదివారం మరో ఎలిమినేషన్ కు రంగం సిద్ధమయ్యింది. 😲

మొత్తం నామినేషన్ లో ఉన్న ఆరుగురిలో ఈరోజు ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. 😢 మొత్తం ఏడుగురు నామినేట్ కాగా.. ప్రిన్స్ యావర్ సేఫ్ అయినట్లు శనివారం నాగ్ ప్రకటించారు. 😠 ఇక ఇప్పుడు ఆరుగురిలో ఒకరు బయటకు రాబోతున్నారు. 😥 ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో స్కంద మూవీ టీం సందడి చేసింది.

🌟 ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని స్కంద ప్రమోషన్లలో భాగంగా బిగ్‏బాస్ కు గెస్ట్ గా వచ్చారు. 🌟 వచ్చి రాగానే రామ్ కు ఓ పంచ్ ఇచ్చారు నాగ్. 😆 ఇప్పటివరకు నాతో మాట్లాడుతున్నప్పుడు కళ్లద్ధాలు పెట్టుకున్నావ్.. ఆడపిల్లలు కనిపించగానే తీసేశావ్ కదయ్యా అంటూ డైలాగ్ వేశారు. 😄 ఇక ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ త్వరగా పెళ్లి చేసుకో రామ్.. చాలా చేయాల్సి ఉంటుంది కదా.. లేట్ అయిపోతుందంటూ అన్నారు. 😁 ఈ మాట ఇష్టంతో చెబుతున్నారా లేక బాధగా అంటున్నారా అని రామ్ అడగ్గా.. ఊబిలో ఉన్నోళ్లకు అందరినీ అందులోకి లాగాలని ఉంటుందంటూ కౌంటరిచ్చాడు నాగ్. 💪👏🤣


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page