top of page

రజనీకాంత్ లాల్ సలామ్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది..🎥🎞️

మత సామరస్యాన్ని చాటుతూ ఇండియా గొప్పదనాన్ని చాటేలా రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ మూవీ ట్రైలర్ ఉంది. శుక్రవారం (ఫిబ్రవరి 9) రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ బుధవారం (ఫిబ్రవరి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మొయిద్దీన్ భాయ్ అనే ఓ పవర్ ఫుల్ పాత్రలో రజనీ నటించాడు. ఓ వైపు క్రికెట్, మరోవైపు మత ఘర్షణలతో సాగిన ఈ ట్రైలర్ లో వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.🎥🎞️


bottom of page