top of page

దుమ్మురేపిన మహేష్ బాబు, శ్రీలీల.. ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ రిలీజ్ 🎵✨

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్  ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు చాలా కాలం తర్వాత ఇలా మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గుంటూరుకారం సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను మెప్పించాయి. గుంటూరు కారం సినిమా నుంచి రెండు సాంగ్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా మూడో సాంగ్ రిలీజ్ అయ్యింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న నయా మూవీ గుంటూరు కారం. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ ఈ సినిమా తెరకెక్కుతోంది. గత సినిమాలకు మించి గుంటూరు కారం సినిమాను తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. గుంటూరు కారం సినిమాను మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్  ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు చాలా కాలం తర్వాత ఇలా మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గుంటూరుకారం సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను మెప్పించాయి. గుంటూరు కారం సినిమా నుంచి రెండు సాంగ్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా మూడో సాంగ్ రిలీజ్ అయ్యింది.కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ ను తాజాగా రిలీజ్ చేశారు. మాస్ బీట్ తో తెరకెక్కిన ఈసాంగ్ మహేష్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తుంది. ఇప్పటికే ఈ సాంగ్ ప్రోమో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో పాపులర్ అయిన డైలాగ్ తో ఈ సాంగ్ ను తెరకెక్కించారు. ఈ సాంగ్ లో మహేష్ బాబు శ్రీ లీల డాన్స్ ఇరగదీశారు.🎵✨

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page