top of page

🧐👤 ప్రధాని మోదీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఫైర్

🤨👤 తెలంగాణపై మోడీ వ్యాఖ్యలను ఖండించిన కెటీఆర్, మోడీ ద్రోహాలను గుర్తు చేశారు. 🙄 పార్లమెంట్ అమృతకాల సమావేశాలని పేరుపెట్టి తెలంగాణపై విషం చిమ్మడం ఏ సంస్కారానికి గుర్తని ప్రశ్నించారు. 😤 తెలంగాణ అంటేనే గిట్టనట్టు.. 🤬

పగబట్టినట్టు రాష్ట పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా అన్నారు. 🤔 మా దశాబ్దాల కల నెరవేరినప్పుడు సంబరాల ఆదిలాబాద్ నుంచి ఇటు ఆలంపూర్ వరకు జరిగినటువంటి ఉత్సవాలు కనిపించలేదా ? 🎉 అని ప్రశ్నించారు. 🧐 గాంధేయ మార్గంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో రక్తపాతం జరిగిందనడం ఆత్మగౌరవ పోరాటాన్ని పార్లమెంట్ సాక్షిగా అవమానించడమే అన్నారు. 😡 గతంలో తల్లిని చంపి బిడ్డను తీసారని అజ్ఞానం.. 😓 అహంకారంతో ఇంకెన్నిసార్లు తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తారన్నారు. 🤬 ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొని మా ఆత్మగౌరవాన్ని గాయపర్చి ఎందుకు ఆనందిస్తున్నారని ప్రశ్నించారు. 😢 వడ్లు కొనండని అడిగితే నూకలు బుక్కమని మా రైతుల్ని కించపరించారని.. 😡 మీ కేంద్రమంత్రి, ఆవుచేలో మేస్తే దూడ గట్టున మేస్తదా.. 🐄 మీలాగే మీ మంత్రులు తెలంగాణ పట్ల తీవ్ర వ్యతిరేకత నింపుకున్నారన్నారు. 😤 నిధులు మూటలు ఎట్లాగూ మా రాష్ట్రానికి ఇవ్వని ప్రధాని, కనీసం..మాటల్లోనైనా మర్యాద చూపించాలని సూచించారు. 🤐🙅‍♂️🐄🌾

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page