top of page

మంత్రి కేటీఆర్ కీలక ప్రెస్ మీట్.. 🎙️🏛️

తెలంగాణ భవన్‌లో మైనార్టీలతో మంత్రి కేటీఆర్‌ సమావేశం అయ్యారు. ఇక ఈ మీటింగ్ అనంతరం.. ఆయన ఓ కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మైనార్టీల విషయంలో వచ్చిన అంశంపై మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇంతకీ ఆయన ఏమన్నారో.. ఈ లైవ్ వీడియోలో చూసేయండి.. 📹



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page