top of page
Suresh D

తనకంటే పదేళ్ల చిన్నోడితో స్టార్ హీరోయిన్ ఎఫైర్..? 🌟💑


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తనకంటే పదేళ్ల చిన్నవాడైన యువకుడితో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా ఆమె లండన్ వెళ్లగా.. ఆ అబ్బాయితో కృతి చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ యువకుడి పేరు కబీర్ బహియా. అతడి వయసు 23 ఏళ్ళు. కృతి సనన్ వయసు 33 ఏళ్ళు కాబట్టి.. తనకంటే 10 ఏళ్ళు చిన్నోడని టాక్. ఆ అబ్బాయితో కృతి సనన్ డేటింగ్ చేస్తుందని సమాచారం. 💖🎥

bottom of page