top of page
Suresh D

మరోసారి అందాల గేట్లు తెరిచిన బేబమ్మ.. చిల్ అవుతూనే నెట్టింట రచ్చ చేస్తోన్న కృతి శెట్టి.. 😍

బేబమ్మ ఈజ్ బ్యాక్.. అవును.. ఇది నిజమే అంటోన్న కృతి శెట్టి. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ చూసి అభిమానులు అంటోన్న మాట ఇది.


బేబమ్మ ఈజ్ బ్యాక్.. అవును.. ఇది నిజమే అంటోన్న కృతి శెట్టి. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ చూసి అభిమానులు అంటోన్న మాట ఇది. ట్రెండీ స్టైలీష్ డ్రెస్‏లో మరింత అందంగా.. ఎంతో సంతోషంగా కనిపిస్తూ మైండ్ బ్లాంక్ చేస్తోంది ఈ అందాల తార. 😊

ఇన్నాళ్లు నెట్టింట సైలెంట్ అయిన బేబమ్మ.. చాలా కాలం తర్వాత తన ఇన్ స్టాలో ఫోటోషూట్ షేర్ చేసింది. చిల్ అవుతూనే ఎంతో సరదాగా చేసిన ఫోటోషూట్ లాగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. బేబమ్మ ఈజ్ బ్యాక్ అంటున్నారు ఫ్యాన్స్. 😍

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు..ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కట్టాయి. నీ కళ్లు నీలి సముద్రం అంటూ విడుదలకు ముందే సెన్సెషన్ అయ్యింది. ఈ పాటతోనే కుర్రాళ్ల గుండెలు దొచేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ బ్యూటీకి ఇప్పుడు అవకాశాలే లేవు.

శ్యామ్ సింగర్, బంగర్రాజు ఈ సినిమాలే కృతి ఖాతాలో హిట్ అయ్యాయి. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్ మూవీస్ కావడంతో తెలుగులో అవకాశాలు దూరమయ్యాయి. కేవలం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ చేతిలో ఒకట్రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి.


Commentaires


bottom of page