top of page
Suresh D

మన టాలీవుడ్ హీరోల బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా..? ✨💉

టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఇప్పుడు ఇండియా వైడ్ గా క్రేజ్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ హీరోలకు సంబందించిన పర్సనల్ విషయాల గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఇప్పుడు ఇండియా వైడ్ గా క్రేజ్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ హీరోలకు సంబందించిన పర్సనల్ విషయాల గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో హీరోల బ్లడ్ గ్రూప్‌ల గురించి ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇంతకు మన హీరోల బ్లడ్ గ్రూప్ లు ఏంటో తెలుసా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్లడ్ గ్రూప్ ‘O’ పాజిటివ్. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లడ్ గ్రూప్ ‘O’ పాజిటివ్.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లడ్ గ్రూప్ ‘B’ పాజిటివ్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్లడ్ గ్రూప్ ‘AB’ పాజిటివ్. కేజీఎఫ్ తో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా మారిన యష్ బ్లడ్ గ్రూప్ ‘B’ పాజిటివ్. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ‘B’ పాజిటివ్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘AB’ పాజిటివ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘B’ పాజిటివ్. ఇక ఈ స్టార్ హీరోలందరూ తమ సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ప్రభాస్ కల్కి, రాజా సాబ్, స్పిరిట్ సినిమాలతో రానున్నాడు. మహేష్ రాజమౌళి సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ దేవర, చరణ్ గేమ్ చెంజర్ సినిమాలు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2లో నటిస్తున్నాడు. 🎥✨

bottom of page