top of page

🌟 క్లీంకార కేర్ టేకర్‌కు రామ్ చరణ్ అంత జీతం ఇస్తున్నారా..!! 🌟

🌐 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పాప జన్మించిన దగ్గర నుంచి మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఆనందంలో తేలిపోతున్నారు. 🌟 రామ్ చరణ్ కూతురుకు క్లీంకార అనే పేరు పెట్టారు. ఈ చిన్నది పుట్టిన దగ్గర నుంచి మెగాస్టార్ ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిందని అంటుంటారు. 🌈

అయితే ఈ చిన్నారి ఫోటోను మాత్రం ఇంతవరకు రివీల్ చేయలేదు. క్లీంకారను చూడాలని మెగా అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 🕵️ ఇప్పటికే చరణ్, ఉపాసన కూతురుతో బయటకు వెళ్లినా కూడా ఆ చిన్నారి ముఖాన్ని కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. 🧐 మెగాఫ్యామిలీ ఫంక్షన్స్ లోనూ ఈ చిన్నారి ముఖం కనిపించలేదు. ఉపాసన ఫోటోలను షేర్ చేసినా కూడా క్లీంకార ఫెస్ కనిపించకుండా లవ్ ఎమోజీలతో కవర్ చేసింది. 📷

🎬 ఇదిలా ఉంటే క్లీంకారకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. 🔄 క్లీంకార కోసం ఓ కేర్ టేకర్ ను పెట్టుకున్నారు రామ్ చరణ్ ఉపాసన. రామ్ చరణ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన తన సినిమాలతో బిజీగా ఉన్నారు. 🎥 అటు ఉపాసన కూడా అపోలో హాస్పటల్ బాధ్యతలతో బిజీగా ఉండటంతో.. క్లీంకార కోసం ఓ ప్రముఖ కేర్ టేకర్ ను ఏర్పాటు చేశారట.. 🌐

👧 ఆమె పేరు సావిత్రి.. ఈమె చాలా మంది సినీ సెలబ్రెటీల పిల్లాకు కేర్ టేకర్ గా వ్యవహరించారు. 👩‍👧 బాలీవుడ్ లో కరీనా కపూర్ కొడుకుకు కూడా సావిత్రి కేర్ టేకర్ గా వ్యవహరించారు. 🌟 ఇటీవలే ముంబై వెళ్లిన రామ్ చరణ్ దంపతులు సావిత్రిని కలవడానికే వెళ్లారని టాక్ వినిపిస్తుంది. 🗣️ అంతే కాదు క్లీంకారను చుకుంటున్నందుకు సావిత్రికి ఏకంగా లక్షన్నర ఇస్తున్నారని తెలుస్తోంది. 🤔 అలాగే కోట్ల రూపాయిలు వెచ్చించి క్లీంకార కోసం ఇంట్లోనే కొత్త ప్రపంచాన్ని నిర్మించారట ఉపాసన. ఇప్పుడు ఇదే న్యూస్ డ్;ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. 📰✨


bottom of page