top of page
Shiva YT

‘తెలుగులో మళ్లీ రిలీజ్ కానున్న ‘కేజీఎఫ్’ ?..’ 🎥

‘కేజీఎఫ్ మూవీ తెలుగులో రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. హైదరాబాద్‏లో ఫిబ్రవరి 3న ఈ సినిమా తెలుగు వెర్షన్ రీరిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. 🗓️

అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. 🎬 కానీ మరోసారి కేజీఎఫ్ విడుదల కాబోతుందని తెలియడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 🌟 ఈ సినిమాకు రవి బస్రూర్ అందించిన సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. 🎶 ఈ మూవీలో ప్రతి సాంగ్ సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయ్యాయి. 📈

‘ఇదిలా ఉంటే..డైరెక్టర్ ప్రశాంత్ ఇటీవలే సలార్ సినిమాతో మరో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. 🌟 ఇందులో శ్రుతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలు పోషించారు. 👫 ఇక ఈ మూవీ తర్వాత అటు సలార్ 2, కేజీఎఫ్ 2, ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నారు నీల్. 🔄 అయితే ఈ మూడు చిత్రాల్లో ఏది ముందుగా రాబోతుందనేది మాత్రం తెలియరాలేదు. 🤷’

bottom of page