కేరళలోని కన్నురు విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. ఆ రాష్ట్ర సీఎం విజయన్‌తో పాటు గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాని మోదీ మరికాసేపట్లో వయనాడ్‌లో కొండచరియల వల్ల కొట్టుకుపోయిన ప్రదేశంలో పర్యటించనున్నారు. వయనాడ్‌లో తీవ్రంగా నష్టపోవడం వల్ల.. రిహాబలిటేషన్ కోసం రెండు వందల కోట్లు ఇవ్వాలంటూ కేంద్రాన్ని రాష్ట్ర సర్కారు కోరింది. కొండచరియల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో.. హెలికాప్టర్ ద్వారా ప్రధాని మోదీ ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి సురేశ్ గోపి ఉంటారు. తాజాగా జరిగిన వయనాడ్ విలయంలో సుమారు 226 మంది మరణించారు. ఇంకా ఆచూకీ లేని వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నది.
మీ కోసం IndiaFx సేకరణ...
Related Products
- 19 hours ago
💰 తెలంగాణలో ఈ రోజు బంగారం ధరలు: మీ పెట్టుబడులకు మంచి సమయం? 📊 | #GoldRates #TelanganaGold #InvestmentIdeas 🪙
- 20 hours ago
🖋️ టాటూలు క్యాన్సర్ కి కారణమా? అసలు నిజం ఏంటి? 😱 | #TattooHealth #InkRisks #CancerMyth
- 20 hours ago
📉 స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు! ఇన్వెస్టర్లకు గట్టి షాక్ 😨 | #StockMarketCrash #InvestorWoes #FinancialLosses 💸
- 20 hours ago
🚀 SpaceX మిషన్: NASA ఆస్ట్రోనాట్స్ సురక్షితంగా తిరిగి రావడానికి నూతన మిషన్! |#SpaceXMission#NASAHomecoming #SpaceHeroes 👨🚀
- 20 hours ago
💥 అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్: 90% తగ్గింపులు మీకోసం! 🎁 | #AmazonSale #DiwaliDeals #SmartTechGifts 💻⌚
- 20 hours ago
🏏 టీమిండియా రికార్డ్ బ్రేక్! టెస్ట్ క్రికెట్లో వేగవంతమైన సెంచరీ! 🚀 | #WorldRecord #IndianCricket #FastestCentury 🔥
- 20 hours ago
🎬 "సరిపోధా శనివారం" నెట్‌ఫ్లిక్స్‌పై హవా! ఫ్యాన్స్ స్ట్రీమింగ్ ఆపలేకపోతున్నారు 😱 | #SaripodhaaSanivaaram #NetflixHit #TeluguBinge 🍿
- 20 hours ago
🚨 బిగ్‌బాస్ షాక్! సోనియా ఆకుల ఎలిమినేట్! 😱 | #BiggBoss #SoniaOut #BBDramaAlert #UnexpectedTwist 🎉
- 20 hours ago
🍬 తిరుపతి లడ్డూ వివాదం: సుప్రీంకోర్ట్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కు క్లాస్! 😱 #TirupatiLaddu #CourtDrama #ReligiousSentiment 💥
- 3 days ago
ఇజ్రాయెల్ హిట్లర్ అడుగుజాడల్లో నడుస్తోందా? 🤯 UNGA ప్రసంగం ఆగ్రహాన్ని రేకెత్తించింది! 🚨
- 3 days ago
#మహాహైదరాబాద్ షేక్-అప్! 3 వారాల్లో తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని హైకోర్టు కోరుతోంది 🏙️⚖️
- 3 days ago
🧅#ఉల్లిపాయ సంక్షోభం: హైదరాబాద్‌లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి! 🌧️😲
- 3 days ago
🖤#BlackMagicTragedy: స్కూల్ సక్సెస్ కోసం షాకింగ్ ఆచారంలో UP విద్యార్థి మృతి!😱🚨
- 3 days ago
🎸 కోల్డ్‌ప్లే పిచ్చి! భారతదేశం యొక్క టికెట్ క్రేజ్ పెద్ద ఆర్థిక మార్పులను ఎలా ప్రతిబింబిస్తుంది 💸🔥
- 3 days ago
🎬 కంగనా యొక్క ఎమర్జెన్సీ సెన్సార్ బోర్డ్ డ్రామా: 13 మేజర్ కట్లు! ✂️😱
- 3 days ago
🎤 శ్రీదేవి మరియు జూహీ చావ్లాపై నమ్రతా శిరోద్కర్ షాకింగ్ వ్యాఖ్యలు వైరల్! 😱🔥
- 3 days ago
🎬 భూల్ భూలయ్యా 3 టీజర్ మంజులికను తిరిగి తీసుకొచ్చింది! అభిమానులు ముందుగా దీపావళిని జరుపుకుంటారు 🎉👻
- 3 days ago
💥 బాక్సాఫీస్ వద్ద బకింగ్‌హామ్ హత్యల పోరాటాలు: కరీనా చిత్రం తిరిగి పుంజుకుంటుందా? 🎬😬
- 3 days ago
💔 కాలేయ సమస్యల వల్ల భారతదేశంలో 66% మరణాలు! NAFLD మహమ్మారి ⚠️
- 3 days ago
👓 మెటా యొక్క ఓరియన్ AR గ్లాసెస్: హోలోగ్రాఫిక్ టెక్ యొక్క భవిష్యత్తు ఇక్కడ ఉంది! 🚀🤖
- 4 days ago
#DevaraMovieReview 🌟 | జూనియర్ ఎన్టీఆర్ తాజా మాస్టర్ పీస్ - అభిమానులు మరియు విమర్శకులు ఏమి చెప్తున్నారు! 🎬
© 2023 EastFx మీడియా కమ్యూనికేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా
Comments