📢 కేంద్ర ప్రభుత్వం సూపర్ డూపర్ ఆఫర్ (Offer) తీసుకువచ్చింది. ఆన్‌లైన్ క్విజ్ కాంటెస్ట్ తెచ్చింది. 🎉 ఇందులో పాల్గొని విజేతగా నిలిస్తే ఏకంగా రూ. లక్ష (Money) పొందొచ్చు.💰
ఈ క్విజ్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటుంది. 📅 అందువల్ల క్విజ్‌లో పాల్గొని రూ. లక్ష సొంతం చేసుకోవచ్చు. 💸 ఇప్పుడు ఈ క్విట్ రూల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ❓
📅 కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆన్‌లైన్ క్విజ్ జూలై 31 వరకే అందుబాటులో ఉంటుంది. 🗓️ ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ)పై ఈ క్విజ్ ఉంటుంది. 💡 మై గౌవ్ వెబ్‌సైట్‌లో ఈ క్వట్ అందుబాటులో ఉంది. 🌐 18 ఏళ్లు లేదా ఆ పైన వయసు కలిగిన వారు ఈ క్విజ్‌లో పాల్గొనవచ్చు. 👶🔞 ఐబీబీఐ, బీఎస్ఈ ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ ఫండ్, ఐబీసీ వంటి వాటికి చెందిన ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఈ క్విజ్‌లో పాల్గొనడానికి అనర్హులు. ❌🚫